MDCL: కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ శివాజీనగర్‌లో లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రమేష్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సంక్షేమ పథకాల వల్లే ఆదరణ పెరుగుతోందని,క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు
తెలంగాణ
కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు


