కృష్ణా: గుడివాడ ధనియాలపేటలో రూ.4.35 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం శంకుస్థాపన చేశారు. తాను ప్రజల్లో ఒకడిగానే ఉంటానని, భవిష్యత్తులోనూ ప్రజలతో కలిసి పనిచేస్తానని అన్నారు. ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు గుడివాడ పరిస్థితి చూసి బాధ కలిగిందని, పట్టణాన్ని అభివృద్ధి చేసి మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే


