VKB: తాండూరు పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి అక్షిత్ అనే విద్యార్థి కనిపించడం లేదని స్థానికంగా ఉన్న విద్యార్థులు తెలిపారు. ఉన్నట్టుండి విద్యార్థి హాస్టల్ నుండి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్టల్ యాజమాన్యం ఒక్కసారిగా భయంతోలెందుకు గురయ్యారు. విద్యార్థి ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
తెలంగాణ
ఎస్సీ హాస్టల్లో విద్యార్థి అదృష్టం


