TPT: SVIMS నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గుడారు జగదీష్ గారిని టీడీపీ ఇంఛార్జ్ జేబీ శ్రీనివాస్ వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. వైద్య రంగంలో ఉన్నత సేవలందిస్తున్న స్విమ్స్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
SVIMS నూతన డైరెక్టర్‌ను కలసిన జేబీ శ్రీనివాస్


