హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులతో ఆత్మీయ భేటీ

నెల్లూరు రూరల్‌లో 500 మంది విద్యార్థులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి 3 గంటలపాటు ఆత్మీయ భేటీ నిర్వహించారు. యువత సమస్యలు, ఆకాంక్షలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో 7 లక్షల ఉద్యోగాలు కల్పించిందని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. జెన్‌-జీ ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రి నారా లోకేశ్‌ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నరాని తెలిపారు.