హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటు నమోదు, సవరణలపై స్పష్టత నివ్వాలి'

SRD: అర్హత, ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభిస్తుందని ఎన్నికల కమిషన్ డిప్యూటీ సీఈవో అనురాధ స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని 3వ వార్డులో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ జగన్ పాల్గొన్నారు.