MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామ శివారు ఈదులకుంట తండాలో గిరిజనులు జరుపుకున్న తీజ్ పండుగ వేడుకల్లో స్థానిక ఎస్సై తోట మహేందర్ రెడ్డి పాల్గొని తండా వాసులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.
తెలంగాణ
తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎస్సై


