NTR: భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ గురువారం విజయవాడలో ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పురోగతిని సమీక్షించారు. మ్యాపింగ్ కాని, అందుబాటులో లేని, వలస వెళ్లిన, మరణించిన, నకిలీ ఓటర్ల గుర్తింపులో సాధించిన ప్రగతికి అధికారులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాల SIRపై సమీక్ష


