TPT: పిచ్చాటూరు మండలం కీళపూడి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. స్థానిక రైతు పొలంలో జరుగుతున్న సర్వే పనులను, భూ హక్కులు, సరిహద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పిచ్చాటూరులో పర్యటించిన జిల్లా కలెక్టర్


