హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సర్పంచ్‌లతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారులతో, అన్ని గ్రామాల సర్పంచ్లతో ఎమ్మెల్యే మట్ట రాగమయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సర్పంచులు ఎటువంటి సమస్యలు లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ఇంకా పూర్తి కాని సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వ అధికారుల దృష్టికి లేదా తన వద్దకు తీసుకురావాలని సూచించారు.