అన్నమయ్య: చిట్వేల్ మండలంలోని ఎంపీపీ చిట్వేల్, కేఎస్ అగ్రహారం, తుమ్మకొండ అగ్రహారం పాఠశాలల్లో 5వ తరగతి, జడ్పీహెచ్‌ఎస్ చిట్వేల్‌లో 7, 9వ తరగతి విద్యార్థులకు రేపు స్టేట్ అచీవ్‌మెంట్ సర్వే పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, గణిత సామర్థ్యాలను పరీక్షించనున్నట్లు ఎంఈఓ కాజా మొయిద్దీన్ తెలిపారు. ఫీల్డ్ ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
చిట్వేల్‌లో రేపు స్టేట్ అచీవ్‌మెంట్ సర్వే


