ఎలమంచిలి టౌన్ వైసీపీ అధ్యక్షుడిగా బెజవాడ నాగేశ్వరరావును నియమించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ ఆయనను శాలువాలతో సత్కరించి అభినందించారు. నాగేశ్వరరావు గతంలో రెండుసార్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా, మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎలమంచిలి వైసీపీ అధ్యక్షుడు నియామకం


