హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

KDP: ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 50 ప్యాకెట్లలోని 385 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.8 వేలు ఉంటుందని తెలిపారు. నిందితుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.