హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆకాంక్షిత బ్లాక్ లక్ష్యాలకు సమన్వయంతో పనిచేయాలి'

NGKL: ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ABP) కింద నర్వ బ్లాక్‌లో నిర్దేశించిన లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సాధించాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీసీ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధిలో 40 కీలక సూచికల పురోగతిని సమీక్షించారు.