హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

చిత్తూరు ఎస్వీసీఈటీ కళాశాలలో జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందిన యువతకు నియామక పత్రాలు అందించారు. రానున్న నాలుగైదేళ్లలో ఉద్యోగాల కోసం పోటీపడే యువత సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. యువత అందుబాటులోకి వచ్చే ప్రతి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.