VSP: అల్లిపురంలోని సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి యాజమాన్యం పూర్తిగా సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పరిష్కారానికి యాజమాన్యం సహకరించాలి'


