హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సు కారు ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం

PDPL: రామగిరి మండలం సెంటినరీ కాలనీ బస్టాండ్ వద్ద గురువారం పెను ప్రమాదం తప్పింది. మంథని నుంచి పెద్దపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్నాయి. కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతిన్నా ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.