హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన అవినాష్

NTR: జిల్లాలోని వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో అన్నాచెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయతలకు రాఖీ ప్రతీక అని అన్నారు. రాఖీ కట్టడం ద్వారా సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, నమ్మకం, గౌరవం మరింత బలపడతాయని పేర్కొన్నారు.