హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెరుగైన వైద్య సేవలు అందించాలి: ట్రైని డిప్యూటీ కలెక్టర్

HNK: కాకతీయ మెడికల్ కాలేజ్ (KMC)లో క్షయ నివారణ కేంద్రాన్ని ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టీ.రోహిత్ నేత గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ట్రూనాట్ ల్యాబ్ నిర్వహణ, ఓపీ సేవలు, కల్చర్ ల్యాబ్ గురించి ఇన్‌ఛార్ టీబీ నివారణ అధికారి డా.ప్రదీప్ రెడ్డి ఆయనకు వివరించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సూచించారు