హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SIRను పరిశీలించిన కలెక్టర్

PLD: SIRలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ఓటర్ల జాబితా రూపొందించాలని కలెక్టర్ కృతిక శుక్ల సూచించారు. గురువారం చిలకలూరిపేట మున్సిపాలిటీలో జరుగుతున్న SIR విచారణలను ఆమె పరిశీలించారు. అభ్యంతరాలను పారదర్శకంగా, కచ్చితత్వంతో సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.