హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్ఐవి, టీబీపై అవగాహన కార్యక్రమం

SKLM: సోంపేట మండలం బారువ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఐవి, టీబీపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ నాగభూషణం, ప్రాజెక్ట్ మేనేజర్ నిరంజన్ విద్యార్థులకు వ్యాధుల నివారణ, చికిత్సపై వివరించారు. 2017 ఎయిడ్స్ చట్టం అమలు తీరుపై తెలిపి, అపోహలు తొలగించుకోవాలని సూచించారు.