KNR: పద్మనగర్‌లోని రేషన్ బియ్యం మండల స్థాయి స్టాక్ పాయింట్‌ను సివిల్ సప్లై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి లక్ష్మారెడ్డి గురువారం తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, రేషన్ షాపులకు రవాణాకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నప్పటికీ, ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి రేషన్ షాపులకు బియ్యం రావడంలేదని తనిఖీ చేశారు.
తెలంగాణ
రేషన్ బియ్యం స్టాక్ పాయింట్‌లో తనిఖీలు


