హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నాయకుల ఆగ్రహం

ASR: మారికవలస గురుకుల పాఠశాలలోని గిరిజన విద్యార్థులను రాత్రికి రాత్రే తరలించడంపై వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగం చాణక్య కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అరకులోయలో గురువారం మాట్లాడారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.