ఆసిఫాబాద్ జిల్లాలో భూముల సమగ్ర వివరాలను సేకరించి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ హరిత అధికారులను గురువారం ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు లావణి పట్టా, సీలింగ్, ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, వర్ఫ్ భూముల వివరాలను నమోదు చేయాలన్నారు. ప్రాజెక్టులు, కాలువల కోసం సేకరించిన భూములను కూడా గుర్తించాలని సూచించారు.
తెలంగాణ
'భూముల సమగ్ర వివరాల నివేదికలు సిద్ధం చేయాలి'


