AKP: మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రంథాలయ 15వ వార్షికోత్సవంలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. 27, 28వ తేదీల్లో ఆటలు, 29న సాయంత్రం 7 గంటలకు 'చీకటి బాట' నాటిక ప్రదర్శన, బాబురావు జయంతి వేడుకలు ఉంటాయని గౌరవాధ్యక్షుడు రామజోగినాయుడు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ సతీష్ కుమార్ హాజరవుతారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాడ్రాపల్లిలో గ్రంథాలయ వార్షికోత్సవాలు


