WGL: గ్రేటర్ వరంగల్ నూతన ఉద్యానవన అధికారిగా తిరునగరి ప్రశాంత్ నియమితులయ్యారు. ఈ క్రమంలో గురువారం ఆయన బల్దియా కమిషనర్ టి.వెంకన్నను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. నగరంలో పచ్చదనం, పార్కుల అభివృద్ధి, మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచించారు. ప్రశాంత్ గతంలో పర్వతగిరి మండల వ్యవసాయాధికారిగా పనిచేశారు.
తెలంగాణ
కమిషనర్‌ను కలిసిన ఉద్యానవన అధికారి


