హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SIRపై BLA, BLOలతో భువనగిరి ఎమ్మెల్యే సమీక్ష'

BHNG: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)పై ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి BLAలు, BLOలతో భువనగిరి పట్టణంలో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగకుండా జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణలో ప్రజలకు సహకరించాలని కోరారు. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.