BHNG: బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ఎస్ఐఆర్ ఓటరు జాబితా, డబుల్ ఎంట్రీలు, గ్రామంలో లేని వారి వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీపీవో బాలమణి, గ్రామ సర్పంచ్ నక్కీర్తి హేమలత గణేష్, ఉప సర్పంచ్ మొరిగాడి చంద్రమౌళి, వార్డు సభ్యులు, బిఎల్ఎలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'జైనపల్లిలో ఓటర్ల జాబితా పరిశీలన'


