హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీచర్‌పై కత్తితో దాడి.. కారణం ఇదేనా?

ATP: గుంతకల్లులో కత్తి దాడికి గురైన టీచర్ అరుణ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి చేసిన వ్యక్తి అరుణ స్నేహితుడిగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలు కారణంగా తెలుస్తోంది. తన వద్ద నుంచి భారీగా డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు దుండగుడు తెలిపినట్లు సమాచారం. అయితే, దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.