హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ASNM కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులు

W.G: పాలకొల్లులోని ASNM ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు, కెమిస్ట్రీ, కామర్స్ విభాగాల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రత్నమాణిక్యం తెలిపారు. సంబంధిత పీజీ సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 5లోపు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.