హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేజీబీవీల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి'

NRML: కేజీబీవీల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం భైంసా కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నించి, ప్రతిభ చూపిన వారికి పెన్నులు అందజేశారు.