హైదరాబాద్: 28°C
తెలంగాణ

NSUI మండల అధ్యక్షుడిగా వంగ శ్రీశాంత్

MLG: NSUI ములుగు మండల అధ్యక్షుడిగా ములుగు పట్టణానికి చెందిన వంగ శ్రీశాంత్ యాదవ్ నియమితులయ్యారు. NSUI రాష్ట్ర అధ్యక్షుడు యడవెల్లి వెంకటస్వామి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి నియామకాన్ని ప్రకటించారు. మండలంలోని విద్యార్థుల సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీశాంత్ తెలిపారు.