NLR: కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో APEMCL ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అమ్మవారికి, స్వామివారికి నైవేద్యాలతో పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా మహాలక్ష్మి అమ్మవారి వార్షిక ఉత్సవాలు


