హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గ్రామ తరలింపునకు స్థల పరిశీలన

VZM: తాడి గ్రామ తరలింపు ప్రక్రియలో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు గురువారం పెదముసిడివాడ సమీపంలో కేటాయించిన స్థలాన్ని రెవెన్యూ, ఏపీఐఐసీ, మైనింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. తాడి గ్రామస్తులను వెంటబెట్టుకుని పర్యటించి పక్కాగా ఉన్న లబ్ధిదారుల జాబితా ప్రకారం స్థలాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సిఫార్సులకు తావివ్వొద్దన్నారు.