కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్ ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. పది రోజుల క్రితమే నోటీసులు జారీ చేసినా తొలగించకపోవడంతో సిబ్బంది రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించారు. ఈ తొలగింపు ప్రక్రియను కొంతమంది వ్యాపారులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలంగాణ
కల్వకుర్తిలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు


