NLG: వార్డు మెంబర్ల ఫోరం మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా చండూరు మండలం కస్తాలకు చెందిన వార్డు సభ్యురాలు బొమ్మరబోయిన కవిత సైదులు ఎంపికయ్యారు. గురువారం ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి నియామక పత్రాన్ని అందజేశారు. వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కవిత తెలిపారు. అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
'వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జిగా కవిత'


