హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాస్కెట్‌బాల్‌లో నూజివీడు క్రీడాకారుల ప్రతిభ

ELR: అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీల్లో అండర్-23 మహిళల బాస్కెట్‌బాల్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి విజయం సాధించినట్లు సీనియర్ పీడీ వాకా నాగరాజు తెలిపారు. ఈ జట్టులో నూజివీడుకు చెందిన ముగ్గురు బాలికలు ఉన్నారని చెప్పారు. ద్వితీయ స్థానం సాధించిన బాలుర జట్టులో 9 మంది నూజివీడు క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. విజేతలను అభినందించారు.