NLR: జిల్లాలో పర్యటించిన రాష్ట్ర SC కమిషన్‌కు ఎస్సీ సంఘాల నేతలు, ప్రజలు 196 దరఖాస్తులు అందించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్, సభ్యులు శ్రీపతిబాబు, మెక్కల బిక్షం, రామాజనమ్మ అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ సమస్యలు, పోలీసు కేసులకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా ఉన్నట్లు ఛైర్మన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
SC కమిషన్‌కు 196 దరఖాస్తులు


