హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మున్సిపాలిటీ 5వ వార్డులో శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా గురువారం అమ్మవారిని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారి ఆశీస్సులు భక్తులకు అందాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో,ఆయు అరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.