MHBD: గూడూరులో MLA మురళీనాయక్ చేతుల మీదుగా నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీ రాజకీయ చర్చకు దారితీసింది. ఫ్లెక్సీలో జిల్లా మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రుల చిత్రాలు ఉన్నప్పటికీ మంత్రి కొండా ఫొటో లేకపోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారా? అనే చర్చ సాగుతుంది.
తెలంగాణ
VIDEO: రేషన్ కార్డుల పంపిణీ ఫ్లెక్సీపై చర్చ


