PLD: నరసరావుపేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల వెనుక ఉన్న ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగలు అలుముకొని అశోక్ (28) ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం యర్రగొండపాలెంలో ఓ కార్యక్రమానికి వెళ్లడంతో అతడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. సమాచారం అందుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్
VIDEO: పొగతో ఊపిరాడక..


