హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంటా వార్పుతో దళితులు నిరసన

AKP: పాయకరావుపేట అంబేద్కర్ కాలనీలో 40 ఏళ్లుగా నివసిస్తున్న 45 దళిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వంటా వార్పు నిర్వహించారు. మార్కెట్ నిర్మాణం పేరుతో తమ నివాసాలను ఖాళీ చేయించే ప్రయత్నాలను విరమించుకోవాలని సీపీఎం జిల్లా నేత ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం చేయాలన్నారు.