HNK: కాకతీయ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (KUSL)లో 2026–27 విద్యా సంవత్సరానికి MBA, MCA కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు విద్యారణ్య పురి, హనుమకొండలో నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సురేశ్ లాల్ తెలిపారు. TGICET-2026 అర్హత, అనర్హత అభ్యర్థులు అసలు ధ్రువపత్రాలు, అవసరమైన ఫీజుతో హాజరుకావచ్చన్నారు.
తెలంగాణ
KUలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు..!


