VZM: ఉద్యోగం పొందిన యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో నిర్వహించిన జాబ్‌మేళాలో ఎంపికైన 27 మందికి గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. సెంచూరియన్ యూనివర్సిటీ ఉద్యోగంతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తుండటం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగ అవకాశంతో రాణించాలి'


