హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేపాల్ వరదల్లో జిల్లా వాసులను గుర్తించలేదు'

SS: నేపాల్ వరదల్లో జిల్లా ప్రజలు చిక్కుకున్నట్లు సమాచారం వస్తే కంట్రోల్ రూమ్ నెంబర్ 08555-289039కు తెలియజేయాలని జిల్లా యంత్రాంగం గురువారం తెలిపింది. బాధితుల వివరాలు అందిస్తే అధికారులతో సమన్వయం చేసుకుని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు జిల్లా వాసులను గుర్తించలేదని విపత్తు నిర్వహణ సంస్థ సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.