హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలి'

PPM: బాలల ఆరోగ్య వికాసం, జీవన ప్రమాణాల మెరుగునకు అధికారులు కృషి చేయాలని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఎంతమంది 4డి సమస్యలతో ఉన్న పిల్లలకు ప్రతీ రోజూ వైద్య సేవలు అందిస్తున్నారు, వారి సమస్యలు, ఆరోగ్యం మెరుగు వివరాలపై రికార్డులో తనిఖీ చేశారు.