హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టౌన్‌హాల్‌ పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలి'

WNP: పాత మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న నూతన టౌన్‌హాల్ పనులను 10 రోజుల్లో పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సెప్టెంబర్ 15న మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నూతన టౌన్‌హాల్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.