హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంథని పోలీస్ స్టేషన్లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

PDPL: మంథని పోలీస్ స్టేషన్ లో గురువారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను గురువారం నిర్వహించారు. మహిళా కానిస్టేబుల్ ఎస్సై సందీప్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల కోసం పనిచేసే పోలీసు కుటుంబంలో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.