హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సంస్థ సుస్థిర ప్రగతికి నాణ్యతా ప్రమాణాలు దోహదం'

VSP: ఏయూ ఔట్‌రీచ్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల అంతర్గత ఆడిటర్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్, రియల్ టైమ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సీఈవో శ్రీనివాసరావు గరిమెళ్ల హాజరై, వర్సిటీ ప్రతి విభాగంలో నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాలు పాటించడం ద్వారానే సుస్థిర ప్రగతితో పాటు ISO, నాక్ గుర్తింపులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.