NDL: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం కక్ష్య సాధింపేనని ఎస్టీయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు చంద్రశేఖర్,అజాం బేగ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టెట్ రద్దు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. విద్యాహక్కు చట్టాన్ని సవరించి ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునకు రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు
ఆంధ్రప్రదేశ్
‘టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి’


